ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాకాహారులు కలిగిన ఎనిమిది దేశాలు ఇవే

ఇందులో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. 42% శాతం మంది శాకాహారులు ఉన్నారు.

మెక్సికో రెండవ స్థానం. ఇక్కడి  జనాభాలో 19% మంది శాకాహారులు

తైవాన్ 3వ స్థానంలో ఉంది. 14% మందిని శాకాహారులుగా గుర్తించారు

ఇజ్రాయెల్ దేశంలో 13% జనాభా శాఖాహారులు

ఆస్ట్రేలియా 12.1% మంది శాఖాహారులు

అర్జెంటీనా 12% మంది శాఖాహారులు

ఫిన్లాండ్ జనాభాలో 12% మంది శాఖాహారులు