ఆగస్టు 22న అంగరంగ వైభవంగా హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి

నటి రహస్య గోరక్ తో వివాహం

కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మూడు మూళ్ళ బంధంతో ఒకటైన జంట

 కర్ణాటకలోని కూర్గ్ లో వివాహ వేడుకలు

ఇరువురి తొలి సినిమా ‘రాజాగారు రాణివారు ‘ సమయంలో ప్రేమలో పడిన జంట

''అందరీ ఆశీష్షులు కావాలంటూ'' సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు షేర్ చేసిన కిరణ్

సోషల్ మీడియాలో కిరణ్, రహస్యకు శుభాకంక్షాలు తెలియజేస్తున్న ఫ్యాన్స్

Image Credits: kiran abbavaram/Instagram