టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ శ్రీలీల

పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ

అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోలతో నటించే ఛాన్స్

నెలకో సినిమాతో థియేటర్లలో సందడి

స్కంద సినిమాతో బ్యూటీ ఖాతాలో మొదటి ప్లాప్

ఆ తరువాత భగవంత్‌ కేసరితో హిట్‌

ఎక్స్‌ ట్రా ఆర్డినరీ సినిమాతో మరో ప్లాప్‌

నెక్ట్స్ గుంటూరు కారం సినిమాపైనే హోప్స్‌