స్టార్ హీరో అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.
అల్లు అర్జున్ కు సంబంధించిన లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 7 కోట్లు విలువ చేసే ఒక ప్రైవేట్ జెట్‌ని కలిగి ఉన్నట్లు సమాచారం.
నివేదికల ప్రకారం అల్లు అర్జున్ ఆస్తులు దాదాపు 460 కోట్లుగా అంచనా వేయబడింది.
ఒక్కో చిత్రానికి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ. 65 కోట్లు అన్నట్లుగా సమాచారం.
అల్లు అర్జున్ కాస్ట్లీ , లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు.
అతని కలెక్షన్ లో రేంజ్ రోవర్ వోగ్, హమ్మర్ H2, వోల్వో XC90 T8 ఎక్సలెన్స్, మెర్సిడెస్ GLE 350d, జాగ్వార్ XJ L, BMW X6 M స్పోర్ట్ ఉన్నాయి.
బన్నీ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో బఫెలో వైల్డ్ వింగ్స్ ఫ్రాంచైజీకి యజమానిగా ఫుడ్ బిజినెస్ రంగంలోనూ అడుగుపెట్టారు.
జూన్ 2023లో హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో అర్జున్ తన సొంత మల్టీప్లెక్స్‌ని ప్రారంభించారు.
అల్లు స్థూడియోస్ అనే పేరుతో ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్నారు.