కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది.
బుధవారం ఆమె నిచోలై సచ్‌దేవ్ తో కలిసి ఏడడుగులు వేసింది.
వివాహం అనంతరం చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
నటి వరలక్ష్మి రెసెప్షన్ లో టాలీవుడ్, కోలీవుడ్ తారలు సందడి చేశారు.
టాలీవుడ్ నుంచి బాలకృష్ణ, వెంకటేష్, తమన్, డైరెక్టర్ గోపీచంద్ తదితరులు హాజరయ్యారు.
దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు చూసేయండి
నాజర్
సుహాసిని
వరలక్ష్మి, నిచోలై సచ్‌దేవ్
ప్రభుదేవ
రమ్యకృష్ణ
బాలకృష్ణ
సుదీప్ కిచ్చా
రాధికా
రజనీకాంత్ కూతురు ఐశ్వర్య