నలభై దాటినా స్లిమ్‌‎లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తోన్న సదా..!!

 By Bhoomi

జయం బ్యూటీ సదా అందాలు కుర్ర హీరోయిన్లకు గట్టిపోటీనిస్తున్నాయి. 

  40ఏళ్లు దాటినా స్లిమ్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది ఈ బ్యూటీ. 

హోమ్లీగా పేరుతెచ్చుకున్న ఈ భామ రాను రాను గ్లామర్ డోస్ పెంచి కేక పుట్టించింది. . 

అపరచితుడు మూమీలో సదా హాట్ డోస్ మామూలు కాదనే చెప్పాలి. 

లెహంగాలో తెలుగుమ్మాయి మెరిసిన సదా...తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యింది. 

కొంతకాలంగా సినిమాలకు దూరమైన సదా...ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. 

జబర్దస్త్ షోలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ...ఢీ షోలో సందడి చేసింది. 

 తాజాగా అందాల ఫోటో షూట్ చేసి...ఆరెంజ్ కలర్ డ్రెస్సుల్ వాహ్ అనిపించింది. 

 అందాలు చూపిస్తు కుర్రకారును మంత్రముగ్దుల్ని చేసింది ఈ బ్యూటీ.