నేడు టాలీవుడ్ చబ్బీ గార్ల్ రాశీ ఖన్నా బర్త్ డే
ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా
ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ
ఫస్ట్ మూవీతోనే విమర్శకుల ప్రశంసలు
వరుసగా మూవీస్ చేస్తూ అలరించిన ముద్దుగుమ్మ
సుప్రీం, జై లవ కుశ, తొలిప్రేమ సినిమాలతో ఫేమ్
హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు
తెలుగు, తమిళ్, హిందీలోనూ నటిస్తోన్న భామ