లేటెస్ట్ ఫొటో షూట్ తో నెట్టింట సదా అందాల ఆరబోత
అందమైన నవ్వుతో కట్టేపడేస్తున్న సదా లుక్స్
చీరలో గ్లామర్ డోస్ పెంచేసిన బ్యూటీ
'జయం' సినిమాతో తెలుగు
ప్రేక్షకులకు టాలీవుడ్ ఎంట్రీ
మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను దోచేసిన అమ్మడు
ఆ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన నటి
రీసెంట్ గా'అహింస', ఆదికేశవ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు
ప్రస్తుతం స్టార్ మాలో 'నీతోనే డాన్స్'షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న బ్యూటీ
నాలుగు పదుల వయసులో కూడా స్టన్నింగ్ లుక్స్ తో ఫిదా చేస్తోన్న సదా అందాలు