నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది.

రీసెంట్ గా యానిమల్ మూవీతో మరో హిట్ కొట్టిన ఈ బ్యూటీ ఖాతాలో  ప్రస్తుతం 6 చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

రష్మిక అప్ కమింగ్ మూవీస్ 

బాలీవుడ్ భాయీజాన్ సల్మాన్ సరసన సికిందర్ సినిమాలో కనిపించనుంది.

తెలుగులో ఐకాన్ అల్లు అర్జున్ సరసన  పుష్ప 2 సినిమాతో మరో సారి మ్యాజిక్ చేయడానికి సిద్ధంగా ఉంది.

విక్కీ కౌశల్‌కి జోడీగా ఛావా చిత్రంలో రష్మిక నటించనుంది. 

 ధనుష్-నాగార్జున కలిసి నటిస్తున్న 'కుబేర్' చిత్రంలో కూడా రష్మిక ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. 

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

'రాంబో' చిత్రంలో దేవ్‌మోహన్‌తో రష్మిక ప్రధాన పాత్రలో కనిపించనుంది.