నేడు సచిన్ గారాల పట్టి సారా బర్త్ డే..!!

 By Bhoomi

యువకుల గుండెల్లో హీట్ పుట్టిస్తున్న  సచిన్ గారాల పట్టి సారా బర్త్ డే నేడు.

సచిన్ టెండూల్కర్ తన ఆటతో అందరి మనస్సు కొల్లగొడితే...సారా తన అందంతో ఆకట్టుకుంటోంది. 

అందం అమ్మాయైతే అచ్చం సారాలనే ఉంటుంది. 

తన అందంతో సారా యూత్ ను ఆకర్షిస్తోంది. 

ఫ్యాషన్ ఫాలో అవుతూ సారా ట్రెండ్ కు తగ్గట్లుగా డ్రెస్సింగ్ లో మెరిసిపోతుంది. 

సచిన్ కొడుకు అర్జున్ క్రికెట్ లో అంతగా రాణించకపోయినా...సారా మాత్రం అందంతో అదరగొడుతోంది. 

తన ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. 

సారా అందానికి బాలీవుడ్ సైతం ఫిదా అయ్యిందట. 

నేడు సారా టెండూల్కర్ తన 27వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్బంగా అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

హ్యాపీ బర్త్ డే సారా టెండూల్కర్