మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే         ఈ అల‌వాట్లు వద్దు

          మెదడు ఆరోగ్యంగా         ఉండాలంటే ఇలా చేయాలి

       ఈ 7 అల‌వాట్ల‌కు దూరం    ఉంటే ఆరోగ్యంగా ఉంటాం

           శరీరానికి వ్యాయామం           చాలా ముఖ్యం

         రోజుకు 7-8 గంట‌లు కంటి         నిండా నిద్ర‌పోవాలి

        ఒత్తిడి ప‌లు    అనారోగ్యాల‌కు దారితీస్తుంది

   ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల వల్ల   మెద‌డు క‌ణ‌జాలంపై ప్ర‌భావం   ఎక్కువ

     అతిగా తిన‌డం వల్ల    అనారోగ్యాల‌కు దారితీస్తుంది

     ఇవి మాన‌సిక ఆరోగ్యాన్ని       దెబ్బ‌తీస్తాయి