బూడిద గుమ్మడి కాయ రసం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఆరోగ్యానికి మేలు చేసే పోషకాల గని
కొవ్వును కరిగిస్తుంది
అధిక బరువు తగ్గించుకోవచ్చు
జీర్ణ సమస్యలు నయమవుతాయి. మలబద్దకం, గ్యాస్, అజీర్తి సమస్యలను దూరం
కడపులో మంట నుంచి ఉపశమనం
వైరస్లు, బ్యాక్టీరియల నుంచి రక్షణ
ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది.