టైటానిక్‌ చుట్టూ ఉన్న నీళ్లు ఎందుకంత ప్రమాదకరం

అట్లాంటిక్‌ సముద్రం అడుగున 4 కి.మీ. లోతులో టైటానిక్‌

ఆ ప్రాంతాన్ని మిడ్‌ నైట్‌ జోన్‌ అంటారు

చిమ్మచీకటి, కళ్లముందు అరచేతిని కూడా చూడలేం

ఎముకలు కొరికే చలి, బురదమయం

సబ్‌ మెర్సిబుల్‌ లైట్‌ కొంతదూరం వరకు మాత్రమే కాంతినిస్తుంది

అందుకే, సముద్రంలో దారి తప్పడానికి ఎక్కువ ఛాన్స్

సముద్రం 4 కి.మీ. లోతులో ఉపరితలంతో పోలిస్తే 390 రెట్ల ఒత్తిడి ఉంటుంది

న్యూక్లియర్ సబ్‌ మెరైన్స్ కెపాసిటీ 300 మీటర్ల వరకే ఉంటుంది

అందుకే, సబ్‌ మెర్సిబుల్‌ కు మందపాటి గోడలు ఉండాలి