ఆఫ్‌లైన్‌లో Google మ్యాప్స్‌ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి

 తక్కువ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు ముందే Google Maps డౌన్‌లోడ్ చేసుకోవాలి

ఆ తర్వాత ఆఫ్‌లైన్‌లో ఉపయోగించవచ్చు.

ఇందుకోసం ముందుగా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయాలి

ఆ తర్వాత ప్రొఫైల్ పిక్చర్‌పై ట్యాప్ చేయాలి

దీని తరువాత, మీరు మీ అవసరాన్ని బట్టి మ్యాప్‌ని ఎంచుకోవాలి

డౌన్‌లోడ్ అవసరాలకు అనుగుణంగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి  

ఇప్పుడు మీరు డౌన్‌లోడ్‌పై నొక్కండి

దీని తర్వాత మీరు నావిగేషన్ కోసం ఈ డౌన్‌లోడ్ చేసిన మ్యాప్‌ని ఉపయోగించగలరు