ఇంట్లో సాలెపురుగుల సమస్యతో కష్టంగా ఉందా..?

శుభ్రం చేసినా సాలీడు వలలు తరచుగా కనిపిస్తాయి

సాలెపురుగులు గూడు ఇంటి అందాన్ని పాడు చేస్తాయి

పుదీనా ఆయిల్ నీరు స్ప్రే చేస్తే సాలెపురుగులు దరిచేరవు

సాలెపురుగులు దగ్గర కర్పూరం, లవంగాలను ఉంచాలి

సాలెపురుగుల ఉన్న చోట వెనిగర్ స్పే చేస్తే మళ్లి రావు

నిమ్మరసం, మిరియాల పొడి నీళ్లు స్ప్రే చేస్తే మంచి ఫలితం

వీటి బలమైన వాసన ఇంట్లో సాలెపురుగు దూరం చేస్తుంది

Image Credits: Envato