ఒత్తిడి లేనివారు చాలా తక్కువ మంది ఉంటారు

ఒత్తిడి తీసుకోవడం మెదడుపై చెబు ప్రభావం చూపుతుంది

మనస్సును రిలాక్స్ చేయడానికి చిట్కాలు ఉన్నాయి

మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం బెస్ట్

ఫిజిక్స్‌ యాక్టివిటీ చేస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది

మానసికస్థితి కూడా బాగుందంటున్న వైద్య నిపుణులు

మనస్సును ప్రశాంతంగా ఉండాలంటే పుస్తకాలు చదవాలి

కుటుంబంతో సెలవులు ఎంజాయ్‌ చేస్తే మంచిది

మంచి పాటలు వినండం వల్ల ఒత్తిడి తగ్గుతుంది