వర్షాకాలంలో చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతుందా..?
వర్షంలో తల తడిసిన వెంటనే జుట్టును శుభ్రం చేసువాలి
చుండ్రు తలలో ఇన్ఫెక్షన్లు, జుట్టు రాలడానికి దారితీస్తుంది
తడి జుట్టుకు రబ్బర్ బ్యాండ్స్ వేస్తే ఫంగస్ పెరుగుతుంది
కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి తలకు రాస్తే చుండ్రు తగ్గుతుంది
కలబంద జెల్ తలకు అప్లై చేస్తే చికాకు, చుండ్రు పోతుంది
ఆపిల్ సైడర్ వెనిగర్ చుండ్రును తగ్గించి జుట్టు పెరుగుతుంది
మెంతుల గింజల పేస్ట్ వల్ల చుండ్రు, దురద తొలగిపోతాయి
Image Credits: Enavato