వేసవిలో జుట్టు రాలడాన్ని నివారించే టిప్స్ ఇవే

ఎండలు మండుతున్నాయి. వేసవిలో పుష్కలంగా నీరు తాగుతే జుట్టు రాలదు. 

జుట్టును శుభ్రం చేయడానికి తేలికపాటి సల్ఫేట్ లేని షాంపూను ఉపయోగించండి. 

 సూర్యరశ్మి, కాలుష్యం నుంచి జుట్టును రక్షించుకునేందుకు బన్స్ వంటి హెయిర్ స్టైల్ ఫాలో అవ్వండి. 

మంచి క్వాలిటీ హెయిర్ సన్ స్క్రీన్ లో వాడండి. యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. 

తలస్నానం చేయడానికి వేడి నీటికి బదులు చల్లని నీరు ఉపయోగించండి. వేడి నీరు జుట్టును పెళుసుగా మార్చుతాయి. 

విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. బలమైన జుట్టుకు దోహదం చేస్తాయి. 

పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, లీన్ ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటే వేసవిలో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.