చెమట వల్ల వచ్చే దుర్వాసనను లైట్‌గా తీసుకోకండి.
చాలా మందికి సీజన్‌తో పని లేకుండా చెమటలు పట్టడం కామన్.
మరీ ముఖ్యంగా అండర్ ఆర్మ్స్ లోని చెమట వల్ల భరించలేని దుర్వాసన వస్తుంది.
చెమట వాసనను వదిలించుకోవడానికి స్నానం చేసేటప్పుడు సబ్బుతో బాగా కడగాలి.
స్నానం చేసే నీటిలో గ్రీన్ టీని వేసుకుని స్నానం చేయాలి.
చెమట పట్టే ప్రాంతాలను జుట్టు లేకుండా ఉంచండి.
తాత్కాలిక ఉపశమనం కోసం డియోడరెంట్ లేదా పెర్ఫ్యూమ్ ఉపయోగించండి.
ఇలా చేస్తే.. శరీరం నుంచి చెమట వాసన రాదు.
Image Credits: envato