50 ఏళ్ల పైబడిన వారు రోజూ ఎక్కువ నీరు తాగాలి

రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తీసుకోవాలి

ఆహారంలో ప్రొటీన్‌, ఫైబర్‌ ఎక్కువగా తీసుకోవాలి

ధాన్యాలు, తాజాపండ్లు, కూరగాయలు తినాలి

ఫైబర్‌ తీసుకుంటే జీర్ణ సమస్యలు ఉండవు

బ్రోకలీ, బచ్చలికూర, వెల్లుల్లి, కాలీఫ్లవర్‌ లివర్‌కు మంచిది

ప్రతి రోజూ 30 నిమిషాల పాటు వ్యాయాయం చేయాలి

లోతైన శ్వాస వ్యాయామాలు చేస్తే ఒత్తిడి ఉండదు

ప్రతిరోజూ కనీసం 8 గంటల నిద్ర అవసరం