నీరు అధికంగా తాగితే హైడ్రేట్‌గా ఉంటారు

శరీరంలోని టాక్సిన్స్‌ బయటికి పోతాయి

పుచ్చకాయ, దోస, పుదీన ఎక్కువ తీసుకోవాలి

వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మర్చిపోవద్దు

స్పైసీ ఫుడ్‌, ఆయిల్‌ తక్కువ తీసుకోవాలి

ఎండాకాలం తేలికగా ఉండే బట్టలు వేసుకోవాలి

చల్లటి నీటితో స్నానం చేస్తే ఉష్ణోగ్రత తగ్గుతుంది

ఫ్యాన్‌, ఎయిర్‌ కండిషనింగ్‌ ఉపయోగించాలి

గ్లాసు నీటిలో ధనియాలు వేసి మరిగించి తాగాలి