జలుబును తగ్గించే ఇన్‌స్టంట్ మందులు లేవు
కొందరికి వారంలో తగ్గితే.. మరికొందరికి నెల సమయం
జలుబు చేస్తే తేనె కలిపిన నీళ్లు బాగా తాగాలి
వేడి నీళ్లు లేదా పాలలో పసుపు వేసి తాగాలి
వేడి నీళ్లలో తేనె, నిమ్మరసం వేసుకుని సేవించాలి
అల్లం టీ తాగినా జలుబు పోతుంది
నీళ్లలో ఉప్పు వేసుకుని పుక్కిలిస్తే బెటర్
గుమ్మడి గింజలు, పప్పు ధాన్యాలు, చేపలు తినాలి
టాబ్లెట్స్ కంటే నాజిల్ స్ప్రేలు వాడటం బెటర్