ప్రస్తుతం మార్కెట్‌లో లభించే పండ్లు, కూరగాయల్లో అనేక రసాయనాలు ఉంటున్నాయి.
స్వచ్చమైనవి దొరకరడం చాలా కష్టంగా మారింది.
పండ్లు, కూరగాయల్లో కల్తీని ఈ చిట్కాలతో గుర్తించండి.
సేంద్రియ కూరగాయలు బలమైన వాసనను కలిగి ఉంటాయి.
కూరగాయలు లేదా పండ్లలో కృత్రిమ రంగును గుర్తించడానికి..
కాటన్ గుడ్డను కొద్దిగా తేమ చేసి, కూరగాయలు, పండ్లపై రుద్దండి.
కూరగాయలు, పండ్లలో కల్తీ రంగు ఉంటే ఆ గుడ్డకు అంటుకుంటుంది.