పెరుగుతో ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ, ఈ రోజుల్లో కల్తీ లేని పెరుగును కొనుగోలు చేయడం సవాలుగా మారింది.
నిజమైన పెరుగును గుర్తించడానికి కొన్ని చిట్కాలను ఉన్నాయి
ఏదైనా ఉపరితలంపై పెరుగును పోయాలి. పెరుగు స్వచ్ఛంగా ఉంటే అది నీటిలా ప్రవహించదు.
స్వచ్ఛమైన పెరుగును కత్తిరించినప్పుడు, దాని నుండి నీరు కారుతుంది.ఇది జరగకపోతే, నకిలీ కావచ్చు.
పెరుగు స్వచ్ఛతను తనిఖీ చేయడానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నీటిని ఉపయోగించవచ్చు.
పెరుగులో హైడ్రోక్లోరిక్ యాసిడ్, సమాన నీటి చుక్కలను వేయండి.
హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసినప్పుడు
గులాబీ లేదా ఊదా రంగులోకి మారితే, అది కల్తీ అని అర్థం.