ఆల్కహాల్ తాగిన తర్వాత శరీరాన్ని డిటాక్స్ చేసే చిట్కాలు

లివర్ అలసటతో సంబంధం లేకుండా జీవక్రియ చేస్తుంది.

అతిగా ఆల్కహాల్ సేవించడం వల్ల లివర్ అలసిపోయి పనిచేయదు. 

 బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి కాలేయాన్ని డిటాక్స్ చేస్తాయి. 

పుష్కలంగా నీరు తాగుతే శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది. 

ఆల్కహాల్ తాగిన మరుసటి రోజు గుడ్డు తినాలి. 

హెర్బల్ టీలు లివర్ ను నిర్విషీకరణ చేస్తాయి. కాలేయ వాపును తగ్గిస్తాయి. 

తేనెలోని ఫ్రక్టోజ్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. 

నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. కాలేయాన్ని క్లీన్ చేస్తుంది. 

దాదాపు 9గంటల నిద్ర లక్ష్యంగా పెట్టుకోండి.