అనేక రకాల పోషకాలు, విటమిన్లు ఇందులో లభిస్తాయి

చెడ్డు జున్ను ఎలా గుర్తించాలో తెలుసా..?

చీజ్‌ చెడిపోయినప్పుడు దాని వాసన మారుతుంది

పసుపు, గోధుమ రంగులోకి మారుతుంది

జున్ను రంగు మారితే.. దానిని ఉపయోగించకూడదు

ఇది జిగటగా, గట్టిగా మారినప్పుడు తినకూడదు

వీటిని తింటే చాలా రోగాలు వస్తాయి

జున్ను రుచి చేదుగా, పుల్లగాఉంటే తినవద్దు

చెడు జున్నును చెడు వాసన, రంగుతో ఐడింటిఫై చేయవచ్చు