కొందరికి వెనీలా ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం

వెనీలా ఐస్ క్రీం తయారు చేయడం చాలా ఈజీ

వెనీలా ఐస్ క్రీం చేయడానికి, ఒక చిన్న గిన్నె తీసుకోండి

పాలలో ఒక టీస్పూన్‌ కార్న్ ఫ్లోర్‌ వేసి మొత్తగా పేస్ట్‌ చేయాలి

తర్వాత ప్రెష్‌ క్రీమ్‌, వెనీలో ఎసెన్స్‌ వేసి బాగా కలిపాలి

మిక్సింగ్ తర్వాత, మిశ్రమాన్ని అల్యూమినియం కంటైనర్‌లో ఉంచండి

డ్రె ఫ్రూట్స్‌, ఎండుద్రాక్ష, డ్రై ప్రూట్స్‌ అంటే ఇష్టం

అల్యూమినియం ఫాయిల్‌తో కలిపి సెట్‌అయ్యే వరకు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి

వెంటనే వెనీలా ఐస్‌క్రీం సిద్ధంగా ఉంటుంది