గోరింటాకు పెట్టుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి

చేతికి ఎలాంటి తడి లేకుండా చూసుకోవాలి

ఇష్టమైన డిజైన్‌ను మీ చేతుల్లో అలంకరించుకోండి

ఏడు నుంచి ఎనిమిది గంటలు అలాగే ఉంచండి 

గోరింటాకును చాలామంది నీటి, సబ్బుతో కడుగుతారు 

నిమ్మకాయ-చక్కెర గోరింటాకు రంగును ఎర్రగా చేస్తుంది

గోరింటాకు ఎండిన తర్వాత నిమ్మరసం కలిపిన నీరు రాయాలి 

చక్కెర గోరింటాకు చర్మంపై ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది

గోరింటాకు రంగుని మీ చేతుల అందాన్ని పెంచుతుంది