ఆహారాన్ని నిల్వ చేయడానికి ఫ్రిడ్జ్‌ని వాడుతారు
రిఫ్రిజిరేటర్ పరిశుభ్రతను జాగ్రత్తలు ముఖ్యం
మనం ఫ్రిడ్జ్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉండాలి
ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ ట్రేని శుభ్రం చేస్తూనే ఉండాలి
ముందుగా రిఫ్రిజిరేటర్ నుంచి ట్రేని తొలగించండి
నీటిలో డిటర్జెంట్ కలిపిన స్పాంజ్ సయంతో ట్రేని శుభ్రం చేయండి
మీరు వెనిగర్, బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు
మీరు బ్రష్‌తో కూడా తేలికగా రుద్దవచ్చు
ట్రేని పొడి గుడ్డతో తుడిచి, రిఫ్రిజిరేటర్‌లో తిరిగి ఉంచండి