'నడుము నొప్పి' సమస్య వేధిస్తోందా
అయితే ఈ జాగ్రత్తలు
పాటించాల్సిందే
స్ట్రెచింగ్ వ్యాయామాలు తప్పనిసరి
వాకింగ్, యోగా రెగ్యులర్ గా చేయాలి
బోర్లా పడుకునే అలవాటు
తగ్గించుకోవాలి
బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్త
బైక్, కారు డ్రైవ్ చేసేటప్పుడు
నడుము నిటారుగా ఉంచాలి
ఫ్రెష్ కూరగాయలు, పండ్లు తినాలి