మీరు ఐబ్రో చేయించుకుంటున్నారా..?

ఐబ్రో త్రెడింగ్‌ చేస్తే జాగ్రత్తలు పటించాలి

త్రెడింగ్ ముందు ముఖాన్ని నీటితో కడగాలి

త్రెడింగ్ చేస్తే కనుబొమ్మలు ఉబ్బుతాయి

ఆముదంతో మసాజ్‌ చేస్తే ఐబ్రో ఒత్తుగా వస్తాయి

తరచుగా త్రెడింగ్ చేస్తే వెంట్రుకలు రాలుతాయి

త్రెడింగ్ నొప్పిగా ఉంటే కోల్డ్ క్రీమ్ వాడాలి 

మీ ముఖానికి సరైన త్రెడింగ్, వ్యాక్సింగ్ ఎంచుకోవాలి

ట్రిమ్మింగ్‌తో అందమైన కనుబొమ్మలను పొందవచ్చు