ఈ వారం ఓటీటీ, థియేటర్ ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.

‘లవ్ మీ’ మే 25న థియేటర్స్ లో విడుదల కానుంది.

డర్టీ ఫెలో మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

యాక్షన్‌, అడ్వెంచర్‌ ఫిల్మ్ ‘ఫ్యూరియోసా మే 23న ఇంగ్లిష్‌తో పాటు, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

 డిస్నీ+హాట్‌స్టార్‌ : ద బీచ్‌ బాయ్స్‌ ( డాక్యుమెంటరీ మూవీ) మే 24 నుంచి స్ట్రీమింగ్

 అమెజాన్ ప్రైమ్: ద టెస్ట్‌ 3 (వెబ్‌సిరీస్‌) మే 23 నుంచి స్ట్రీమింగ్

‘రాజ్ యాదవ్’ మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.