ఈ రోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్య. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఈ సమస్యతో బాధపడుతుంటారు.

అయితే శరీరంలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన కొవ్వును మంచులా కరిగించే ఓ అద్భుతమైన పొడి చిట్కాను నిపుణులు సూచిస్తున్నారు.

కప్పు అవిసె గింజలు, అరకప్పు జీలకర్ర, కప్పు కరివేపాకు, ఓ పావు కప్పు సోంపు గింజలను కాస్త వేయించాలి.

తర్వాత మెత్తగా పొడి చేసుకొని గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి.

దీన్ని ప్రతి రోజు మార్నింగ్ పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ కలిపి క్రమం తప్పకుండా తీసుకోవాలి.

దీంతో శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కరిగిపోతుంది.

ఇక అధిక బరువు సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని.. లేని పక్షంలో గుండె సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందుకే సింపుల్ గా మంచి ఫలితాలనిచ్చే ఈ పొడిని వాడి అధిక బరువు సమస్యకు చెక్ పెట్టండి.