రాత్రిపూట వీలైనంత త్వరగా తినాలని వైద్యులు చెబుతున్నారు

ఆలస్యంగా తింటే శరీరంలో అనేక ప్రక్రియలు ఆగిపోతాయి

అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్

రాత్రి 7గంటలకే భోజనం తింటే మంచిదట

గుండు సమస్యలు రావు

షుగర్ లెవెల్ బ్యాలెన్స్ అవుతుంది

ప్రశాంతంగా నిద్రపోతారు

హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తుంది