అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ
ప్రతిష్టకు సర్వం
సిద్ధమైంది
ఈ నెల 22న అయోధ్యలో ఘనంగా శ్రీరాముడి మహోత్సవం
అయోధ్య రాముడి వస్త్రాలను
సిద్ధం చేసింది ఇక్కడే
బాబులాల్ దర్జీ దుకాణంలో
దేవతామూర్తులకు వస్త్రాలు
తయారీ
ఏడు తరాలుగా వస్త్రాలను
తయారు చేస్తున్న శంకర్ లాల్
కుటుంబం
ఇప్పటికే రామ్ లల్లా వస్త్రాలను నిర్వాహకులకు అందించారు
రాముడి విగ్రహానికి తెలుపు రంగు
వస్త్రాలను సిద్ధం చేయగా
లక్ష్మణ్, శత్రజ్ఞులకు బ్లూ కలర్ వస్త్రాలంకరణ సిద్ధం చేశారు.
అయోధ్య రామ మందిరం