అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ    ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది 

ఈ నెల 22న అయోధ్యలో ఘనంగా    శ్రీరాముడి మహోత్సవం

 అయోధ్య రాముడి వస్త్రాలను   సిద్ధం చేసింది ఇక్కడే

  బాబులాల్ దర్జీ దుకాణంలో   దేవతామూర్తులకు వస్త్రాలు    తయారీ

 ఏడు తరాలుగా వస్త్రాలను  తయారు చేస్తున్న శంకర్ లాల్   కుటుంబం

 ఇప్పటికే రామ్ లల్లా వస్త్రాలను  నిర్వాహకులకు అందించారు 

 రాముడి విగ్రహానికి తెలుపు రంగు  వస్త్రాలను సిద్ధం చేయగా

 లక్ష్మణ్, శత్రజ్ఞులకు బ్లూ కలర్  వస్త్రాలంకరణ సిద్ధం చేశారు.

  అయోధ్య రామ మందిరం