చాలామంది తాటి క‌ల్లును ఇష్టంగా తాగుతారు

చాలా రుచిగా ఉండే తాటి క‌ల్లు

తాటిక‌ల్లుతో ఆరోగ్యానికి మేలు

తాటిచెట్టు నుంచి వ‌చ్చిన ద్రావ‌ణాన్ని నీరా అంటారు

షుగ‌ర్ వ్యాధి గ్రస్తులు తాగినా..

ర‌క్తంలో చక్కెర స్థాయిలు పెర‌గవు

పులిసిన క‌ల్లును తీసుకుంటే చెడు ప్రభావం

పులిస‌న క‌ల్లును తీసుకోవ‌డం వల్ల ఆరోగ్యానికి హాని

శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తిని తగ్గించే పులిసన కల్లు