ఎవరినైనా అభినందించాలంటే చప్పట్లు కొడతాం

అభినందనలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు

ప్రస్తుతం లాఫింగ్ థెరపీ, క్లాపింగ్ థెరపీ ట్రెండింగ్‌

శరీరంలో ప్రతి అవయవానికి మరొకదానికి సంబంధం

ఆందోళన తగ్గాలంటే చప్పట్లు కొట్టడం తప్పనిసరి

చప్పట్లు కొడితే తీవ్ర ఒత్తిడి తగ్గి ఎంతో ఉల్లాసం

చప్పట్లతో గుండె, మెదడు, హార్మోన్ల పనితీరు మెరుగు

శ్వాస సమస్యలు తగ్గడంతో పాటు జ్ఞాపకశక్తి

చప్పట్లు కొడితే జుట్టు రాలడం కంట్రోల్‌