మహిళల్లో సంతాన ఉత్పత్తిలో హార్మోన్లది ముఖ్యపాత్ర

ఈస్ట్రోజెన్‌ లోపంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు

రుతుచక్రాన్ని నియంత్రించడంలో ఈస్ట్రోజెన్‌ ఉపయోగం

ఈస్ట్రోజెన్‌ లోపంతో జ్ఞాపకశక్తి సమస్యలు 

మూడ్‌ స్వింగ్స్‌, అలసట, యోని పొడిబారడం ఉంటాయి

ఔషధాలు, మంచి ఆహారంతో ఈస్ట్రోజెన్‌ పెరుగుతుంది

వ్యాయామం, తగినంత నిద్రతో హార్మోన్‌ వృద్ధి

ఆహారం తిన్న 4 గంటల తర్వాత యోగా చేస్తే ఉత్తమం

పండ్లు, కూరగాయలు, ధాన్యాలు తీసుకోవాలి