ప్రభాస్ తల్లి ఫిట్‎నెస్ సీక్రెట్ ఇదే..!! 

 By Bhoomi

1989లో సూరల్ బర్జాత్యా బ్లాక్ బస్టర్ మూవీ మైనే ప్యార్ కియాలో సల్మాన్ , భాగ్యశ్రీ జంట ఓ ఊపు ఊపింది. 

 90లో భాగ్యశ్రీ చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. 54ఏళ్ల వయస్సులో భాగ్యశ్రీ అందాన్ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. 

54ఏళ్ల వయస్సులోనూ చాలా యంగ్ గా కనిపిస్తోంది. ప్రతిఒక్కరూ భాగ్యశ్రీలా ఫిట్ నెస్ పొందాలనుకుంటారు. 

భాగ్యశ్రీ రోజూ ఆకుపచ్చకూరగాయలు, తాజాపండ్లు, జ్యూస్ లు తీసుకుంటుందట. 

దినచర్యలో భాగంగా జిమ్ కు వెళ్తుందట. సోషల్ మీడియాలో తన వర్కౌట్ వీడియోలను కూడా షేర్ చేస్తుంది.

వర్కౌట్ తర్వాత కొబ్బరి నీళ్లు తాగుతారట. ఎందుకంటే కొబ్బరినీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. 

  వారానికి మూడు నుంచి నాలుగు రోజులు యోగా తప్పకుండా చేస్తుందట. యోగా శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా చేస్తుంది. 

వీటన్నింటితోపాటు తాను ఫిట్ గా ఉండేందుకు ఇంటి ఫుడ్ , నడక, సైకిల్ తొక్కడం, 8గంటల నిద్ర తప్పనిసరి.  

రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.