చాలామందిలో A, B, AB, O బ్లడ్ గ్రూప్స్
గోల్డెన్ బ్లడ్ గ్రూప్ లేదా Rh-Null గురించి విన్నారా?
ప్రపంచంలో 44 మందికి ఈ విధమైన రక్త నమూనాలు
1961లో కనుగొన్న Rh-Null బ్లడ్ గ్రూప్‌ను
ఎమర్జెన్సీ తలెత్తితే ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఇచ్చేవాళ్లు..
వరల్డ్ వైడ్‌గా ఏడెనిమిది మంది వరకు ఉన్నారట
బ్లడ్ సర్క్యూట్లో 'Rh' యాంటిజెన్ వ్యక్తులే..
తమ బాడీలో అరుదైన గోల్డెన్ బ్లడ్ రక్తాన్ని కలిగి ఉంటారు