బరువు పెరిగిన వాళ్ళు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు

కొందరిలో మాత్రం బాడీ సన్నగా కొన్ని భాగాలు లావుగా

తొడలు లావుగా ఉంటే జీన్స్, లెగ్గిన్స్, టైట్ డ్రెస్సులకి ఇబ్బంది

తొడలు తగ్గించుకోవడానికి కొన్ని యోగాసనాలున్నాయి

ఉత్కటాసనం తొడలలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది

నటరాజాసనం తొడల కొవ్వు, జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది 

మలాసనం తొడలను, కాళ్లను బలోపేతం చేస్తుంది

తొడలను, కాలు కండరాలబలంగా మార్చుతుంది

సేతుబంధాసనంతో తొడలను, కాళ్లు, తుంటి బలోపేతం చేస్తుంది