భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే

చాలామంది జంటలు కలిసి వాటిని అధిగమిస్తారు

ఆరోగ్యకరమైన సంబంధంలో శారీరక సాన్నిహిత్యం ముఖ్యం

మీ బంధంలో అది లేకపోతే జాగ్రత్త పడాలి 

మీ భాగస్వామి మిమ్మల్ని పదేపదే మోసం చేస్తుందా?

మూడో వ్యక్తి ప్రవేశంతో మీ సంబంధం విచ్ఛిన్నం

శారీరక, మానిసిక సాన్నిహిత్యం లేకపోతే..

మీ భాగస్వామికి మీపై ఇష్టం పోతుందని అర్థం

ప్రతి పెళ్లి సినిమాలా రొమాంటిక్‌గా ఉండదు