శీతాకాలంలో ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు

శరీరం చల్లగా ఉంటే గుండె జబ్బులు

జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు

అధిక శాతం రక్తపోటులో హెచ్చుతగ్గులకు ఛాన్స్‌

గుండెజబ్బులు బారిన పడకుండా జాగ్రత్తలు అవసరం

శరీరం వెచ్చగా ఉండే దుస్తులు మస్ట్

వేడి వేడిగా ఉండే ఆహారం తీసుకోవడం ముఖ్యం 

చిన్నపిల్లలకు స్వెటర్లు ఇంపార్టెంట్