పిల్లలను యాక్టివ్‌గా మార్చే ఇండోర్ గేమ్స్!

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే గేమ్స్ ఆడటం తప్పనిసరి. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఆడే ఇండోర్ గేమ్స్ ఏంటో చూద్దాం.

ఇంట్లో మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఆడితే కండరాలు బలం

దిండులతో ఇండోర్ అబ్‌స్టాకిల్స్ గేమ్‌తో మైండ్ రిఫ్రెష్

చైర్ యోగాతో బాడీ యాక్టివ్‌

బెలూన్స్‌తో గేమ్స్

సరదాగా డ్యాన్స్ చేయడం వల్ల మైండ్ రిఫ్రెష్

దాగుగు మూతల ఆటతో యాక్టివ్

హులా హుప్ గేమ్‌తో స్ట్రాంగ్

జెంగా విత్ ట్విస్ట్ వంటి గేమ్స్‌తో పాజిటివ్ మైండ్

వస్తువుల్ని దాచి వెతికే ఆట