కొన్ని అలవాట్లు మనలను పేదరికంలోకి నెడతాయి
చాలా మంది డబ్బు ఎక్కువ సంపాదిస్తారు
వచ్చిన డబ్బును ఆదా చేసుకోవడం అరుదు
జల్సాలకు బాగా ఖర్చు పెడితే పేదరికం తప్పదు
ఇష్టమైన ఆహారం తినేందుకు వేలల్లో ఖర్చు చేస్తారు
రూపాయి సంపాదిస్తే..పార్టీలకు వందల్లో ఖర్చు
మందు, సిగరెట్ తాగడానికే సంపాదించింది ఖర్చు
డబ్బు వృథా మాత్రమే కాదు..ఆరోగ్యం నాశనం
ఈజీ మనీ కోసం బెట్టింగ్‌లు పెట్టి దివాళా