బాడీ హైడ్రేట్‌గా ఉండాలంటే ఈ పదార్థాలు తప్పనిసరి!
సాధారణంగానే కొందరి బాడీ డీహ్రైడ్రేట్ అవుతుంది
బాడీ హైడ్రేట్‌గా ఉండాలంటే వాటర్ ఎక్కువగా తాగాలి
గోరువెచ్చని నిమ్మకాయ నీరు తాగుతుండాలి
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీ ఉత్తమం
ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే పెరుగు వంటి పదార్థాలను తీసుకోవాలి
తాజా ఆకుకూరలు తింటే బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది
ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్‌ను డైట్‌లో చేర్చుకోవాలి
సబ్జా గింజలను డైలీ తాగితే బాడీ హైడ్రేట్
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next