వేసవిలో జీర్ణక్రియపై అధిక ప్రభావం

దక్షిణ భారతదేశంలోని కొన్ని ఆహారాల్లో తక్కువ క్యాలరీస్‌

టమోటా రైస్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి

క్యాలీఫ్లవర్‌ రైస్‌తో మిక్స్‌డ్‌ వెజిటేబుల్‌ కర్రీ

క్యాబేజీ తురుము, కొబ్బరితో చేసిన కూర బెస్ట్‌

సాంబార్‌లో తక్కువ క్యాలరీలు ఉంటాయి.. మంచి పోషకాహారం

దోసకాయ, పెరుగుతో చేసిన కూరలో క్యాలరీలు తక్కువ

వెజిటేబుల్స్‌తో ఉప్మా, పెరుగు అన్నం సులభంగా జీర్ణం అవుతాయి

రసం తినడం వల్ల జీర్ణక్రియలు మేలు జరుగుతుంది