కొలెస్ట్రాల్‌ పెరిగిందని తెలిపే సంకేతాలు ఇవే

నేటి జీవనశైలితో చాలామందిలో పెరిగిపోతున్న కొలెస్ట్రాల్‌

కొలెస్ట్రాల్‌ పెరిగితే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది

పెరిగిన కొలెస్ట్రాల్‌ను గుర్తించి చికిత్స పొందడం చాలా ముఖ్యం

కొలెస్ట్రాల్‌ పెరిగినప్పుడు చర్మంపై పసుపు దద్దుర్లు కనిపిస్తాయి

చేతులు, కాళ్ళలో జలదరింపు ఉంటుంది

జీర్ణ సమస్యలు కూడా వస్తాయి

ఛాతీ నొప్పి, శరీరం బలహీనట్టుగా అనిపించే పరిస్థితి ఉంటుంది

శ్వాస ఆడకపోవడం లాంటి సమస్యలు వస్తాయి