ఐపీఎల్  2024లో 10 జట్ల కొత్త కెప్టెన్లు వీళ్లే..!

 ఐపీఎల్ 2024లో జరిగిన పెద్ద మార్పులు..ఎంఎస్ ధోని సీఎస్కే నుంచి తప్పుకోవడం. ఈ జట్టు  కొత్త కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. 

ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ స్థానంలో హార్థిక పాండ్యాకు జట్టు కమాండ్ అప్పగించారు. 

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా స్థానంలో శుభమన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. 

నితీష్ రాజా స్థానంలో కేకేఆర్ బాధ్యతలను శ్రేయాస్ అయ్యార్ తీసుకున్నాడు. 

రిషబ్ పంత్  స్థానంలో డేవిడ్ వార్నర్ ఆడాడు. ఈఏడాది రిషబ్ పంత్ ను కెప్టెన్ గా నియమించారు. 

పంజాబ్ కింగ్స్ ఈసారి కూడా శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజూ శాంసన్ వ్యవహరిస్తున్నాడు. 

సన్ రైజర్స్ హైదరాబాద్కు ఐడెన్ మార్క్రామ్ స్థానంలో పాట్ కమిన్స్ ను తీసుకున్నారు. 

ఎల్ఎస్జీ కెప్టెన్సీ కేఎల్ రాహుల్ చేతిలోనే ఉంది. 

ఆర్సీబీ కెప్టెన్ గాఈ సారికూడా డుప్లెసిస్ కొనసాగుతున్నాడు.